Categories
వెండిలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి .తాజాగా ఒక అధ్యయనం సిల్వర్ బాక్టీరియాను నాశనం చేయిగలదని తేల్చింది .సింగిల్ ప్రాక్టికల్ ట్రాకింగ్ ఫాలో యాక్టివేటెడ్ లోకలైజేషన్ మైక్రో స్కోపీ అనే పద్ధతి ఉపయోగించి .ఈ కోలీ బాక్టీరియా ప్రోటీన్ మీద సిల్వర్ అయాన్లు బాక్టీరియా , డి ఎన్ ఎ లోని చొచ్చుకొని వెళ్ళి అందులోని ప్రోటీన్లని వేరుచేయటం ద్వారా బాక్టీరియాను నాశనం చేస్తుందని గుర్తించారు .సాధారణ మందులకు లొంగని బాక్టీరియల్ వ్యాధులను సిల్వర్ నానో ప్రాక్టికల్ తో కూడిన యాంటీ బయోటిక్స్ తో తగ్గించ వచ్చు అంటున్నారు .ఈ రకంగా చూస్తే సంప్రదాయ అలంకరణ లో భాగంగా వెండి పట్టీలు , నగలు , కడియాలు ధరించడం వల్ల కూడా బాక్టీరియాను పోగొట్ట వచ్చునని తేలింది .