మిస్ సూపర్ గ్లోబ్ వరల్డ్ పోటీల్లో కిరీటం గెల్చుకొంది తెలుగింటి అమ్మాయి అక్షరా రెడ్డి . దుబాయ్ లోని ఫ్యాషన్ రన్ వే ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ అందాల పోటీలు జరిగాయి . 22 దేశాల నుంచి వచ్చిన అందమైన యువతులతో పోటీపడి ఈ టైటిల్ గెల్చుకొంది  అక్షరా రెడ్డి . “ఈ భూమి పై జంతువులు కూడా ఆరోగ్యంగా సౌకర్యంగా నివశించేందుకు నా వంతు కృషి చేస్తాను చిన్నపిల్లల పై అఘాయిత్యాలకు వ్యతిరేకతో బాలిక విద్య వంటి అంశాలపై కృషి చేస్తాను . అని చెపుతోంది  అక్షరా రెడ్డి .

Leave a comment