ఈ సబ్బు వాడితే మొహం చందమామలా మెరిసి పోతుందని చెప్పే అడ్వ టైజ్ మెంట్స్ ఎన్నో చూశాం .కానీ సబ్బు చీకట్లో మెరిసిపోతూ కనిపిస్తుంది .వెలుతురులో మాములుగా ఉండే ఈ సబ్బు చీకట్లో కాంతులు విరజిమ్ముతుంది .ఈ సబ్బులు గోస్టు ఇన్ ది డార్క్ అని పేరు పెట్టారు .తయారు చేసిన లష్ కాస్మొటిక్స్ సంస్థ వాళ్ళు .కోకో బెటర్ , కొబ్బరి నూనె, లెమన్ గ్రాస్ ఆయిల్ వంటి పదార్దాలతో తయారు చేసినఈ పూర్తి ఆర్గానిక్ సోప్ కి ఇప్పుడు బోలెడంత డిమాండ్ ఉంది ఆన్ లైన్ లో అమ్మకాలు జోరుగా ఉన్నాయి .