Categories
మొలకలను మించిన పోషకారం ఇంకోటి లేదు అంటారు ఎక్సపర్ట్స్. మెదడుకి రక్త సరఫరా చేయటంలో మొలకల్లోని పోషకాలు కీలక పాత్ర వహిస్తాయి ముఖ్యంగా బిన్స్,నట్స్ గింజల నుంచి మాంసకృత్తులు ఎక్కువగా అందుతాయి తృణ ధన్యాల మొలకల్లోనూ మాంసకృత్తులు దొరుకుతాయి ఇవి కండరాలను దృడంగా ఉంచుతాయి. వీటిలో లభించే పీచు జీర్ణవ్యవస్థ పని తీరును పెంచుతుంది. మొలకల్లో జింక్,ఇనుము కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జింక్ సంతాన సాఫల్య సమస్యలను దూరం చేస్తుంది. పెసలు,సెనగలే కాదు,గోధుమలు,బార్లీ,మెంతులు,