Categories
ఈ లాక్ డౌన్ లో బయటకు అడుగుపెట్టేదే తక్కువ సూర్య రశ్మి తగలక పోవటంతో డి-విటమిన్ లోపం కనబడుతోంది చాలా మందిలో. ఈ విటమిన్ సరైన మోతాదులో అందితేనే అందం, ఆరోగ్యం కూడా.ఈ విటమిన్ లోపంతో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది శ్వాసకోశ సంబంధిత సమస్యలు అకారణంగా దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు వస్తాయి దీన్ని భర్తీ చేసుకునేందుకు కాలేయం చేపలు, తోటకూర,మునగాకు, మొక్కజొన్న, రాగులు, సోయా, రాజ్మా బొబ్బర్లు, బీన్స్, టమాటా, దానిమ్మ ,బొప్పాయి ,లవంగాలు, యాలుకలు వంటివి తప్పని సరిగా ఆహారంలో తీసుకోవాలి.