కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఫైర్ సేఫ్టీ మేనేజ్ మెంట్ కోర్స్ పూర్తి చేసిన ఒకే ఒక భారతీయ అమ్మాయి సాత్విక. ఆసియాలోనే లెవెల్- 7 అర్హత అందుకున్న తొలి నిపుణురాలు లండన్ లోని  మిడిల్ సెక్స్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ ఇన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎన్విరాన్మెంట్ పూర్తి చేసింది.ఫైర్ సేఫ్టీ లో లెవెల్ 1  నుంచి లెవెల్ 7 వరకు పూర్తి చేసిన తొలి ఆసియా అమ్మాయి తండ్రి కూడా మంటలు ఆర్పడం లో నిపుణులు.దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో అగ్నిమాపక సేవలు అందించే సాత్విక ఫైర్ సర్వీసెస్ ఆరంభించారు .ఈ హైదరాబాద్ అమ్మాయి ఉత్తమ సేవలకు ప్రభుత్వం సత్కారం అందుకుంది.

Leave a comment