Categories

ఒక్క ఏడాది కాలంలో కోట్లకొద్దీ వీక్షణలు సొంతం చేసుకుంది మౌనిక. బావ మరదళ్ల గురించి పాడిన నేనొస్తా బావ మల్లన్న పేట యూట్యూబ్ స్టార్ట్ అయింది మల్లిక్. ఆ పాట ఏకంగా రెండు కోట్ల వ్యూస్ సాధించింది. తర్వాత పాడిన మదనా సుందరి పాట కు నాలుగు కోట్ల వ్యూస్ వచ్చాయి. అలాగే గల్ఫ్ బాధితుల కోసం పాడిన సువ్వి సువ్వన్నెలారా పాట ఒక సంచలనం సృష్టించింది.మౌనిక జగిత్యాల దగ్గరలోని చిన్న పూర్ ఆమె తండ్రి బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్ళాడు తల్లి బీడీలు చుట్టేది సంగీత దర్శకుడు ఆమెను ఎంతో ప్రోత్సహించాడు.కరోనా సమయంలో ఒత్తిడి తగ్గేందుకు మల్లిక్ పాట వినండి.