Categories
ఇంకెప్పటికీ యవ్వనం తోనే ఉండవచ్చు అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. రక్తం లోని ప్లాస్మా కణాలు సగం వరకు తొలిగించి వాటికి బదులు సెలైన్ అట్టమిన్ లను ఎక్కించటం వల్ల వయస్సు వెనక్కు మళ్లుతోంది అంటున్నారు. దీని వల్ల కొత్త ప్రోటీన్ కణాలు విడుదల అవుతాయి. అదే సమయంలో ప్లాస్మా గాఢత తగ్గుతోంది. వయసు మీరిన ప్రోటీన్ కణజాలం తగ్గిపోయి పాత కొత్త ప్రోటీన్ కణాల సమతుల్యం ఏర్పడుతోంది ఆ రకంగా వృద్ధాప్యం రాకుండా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. ఇంకెప్పుడు నిత్య యవ్వనంతోనే ఉండవచ్చు అన్నమాట.