Categories
రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ప్రోటీన్స్ బాగా ఉపయోగపడతాయి.ఇవి శాకాహారం లోనూ ఎక్కువగానే లభిస్తాయి 25 శాతం వరకు ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి శాకాహారులు ఆహారంలో పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి.ఒక పూట ఆకు కూర తింటే మరో పూట పొట్టుతీయని పప్పు దినుసులతో కాయగూరలు కలిపి వండుకోవాలి.పప్పు రాత్రి నాననిచ్చి పగలు ఉపయోగించుకుంటే గ్యాస్ సమస్య రాదు. సోయా ఉత్పత్తులు పాలు, పన్నీర్ వంటివి తీసుకోవాలి సోయాలో 40 శాతం ప్రోటీన్లు ఉంటాయి పండ్లు ఆకుకూరలు కాయగూరలు సమపాళ్ళలో తీసుకుంటే ప్రోటీన్స్ సమంగా అందుతాయి.