Categories
చెట్లు పూలు ఔషదాలు వెళ్ళు బెరళ్ళు నుంచి వెలికి తీసే అరోమా ఆయిల్ మంచి మూడుకు దోహదం చేస్తాయి.ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, ఆత్రుతలను తగ్గిస్తాయి.ఈ నూనెలు చర్మం ఊపిరి తలంపై పూతగా వాడిన ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.ఎసెన్షియల్ ఆయిల్స్ లో కొన్నింటిని స్నానం చేసే నీళ్లలో కలుపుకోవచ్చు కొన్నింటిని ఆవిరి పట్టచ్చు.కొన్నింటిని పై పూతగా వాడుకోవచ్చు మెదడు పై ఇవి అనుకూల సంఘటనలు ఇవ్వటం ద్వారా ఉపకరిస్తాయి లావెండర్ ఆయిల్ థైమ్ క్లారినెజ్ క్యారెట్ సీడ్ వంటి వాటిల్లో ఉండే యాంటీ వైరల్ గుణాలు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. క్లోవ్ ఆయిల్ అరెగానో, గార్లిక్ ఆయిల్ విభిన్న ఫంగల్, వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల తో పోరాడే శక్తి గలిగి ఉంటాయి.