కోవిడ్ కేసులు సంఖ్య పెరగటంతో చాలామంది లక్షణాలు కనిపించక పోయినా అనుమానంతో పరీక్షలకోసం వరుసల్లో నిలబడుతున్నారు.ఆఫీస్ లో లేదా అపార్ట్ మెంట్ లో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే మిగతా అందరూ పరీక్షలు చేయించుకోవాలను కుంటున్నారు.నిజానికి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వారికే తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వాళ్లు అలాంటి లక్షణాలు ఉంటేనో.అధిక రక్తపోటు మధుమేహం, గుండె, మూత్రపిండాల జబ్బు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు కరోనా పరీక్షలు చేయించుకోవాలి.

Leave a comment