విన్ గ్రీన్స్ వ్యవస్థాపకురాలు అంజు శ్రీవాస్తవ్ ఉమెన్స్ ఇనిషియేటివ్ నెట్వర్క్ విన్ గ్రీన్స్ పేరుతో వినూత్నమైన ప్యాకేజ్ ఫుడ్స్ నీ తెస్తోంది. విన్ గ్రీన్స్ చట్నీలు డిప్స్,చట్నీలు స్ప్రెడ్స్ నాన్ చిప్స్ బేకరీ మిక్సెస్ వంటివి వందకుపైగా వెరైటీలు అందిస్తున్నారు ఈ సంస్థలో పనిచేసే షెఫ్ లలో ఉన్న 50 మందిలో 35 మంది మహిళలే విన్ గ్రీన్స్ ఉద్యోగాల సంఖ్య 1500 వారిలో మూడో వంతు మహిళలు. లాక్ డౌన్ లో మరిన్ని ఉత్పత్తులు తీసుకు వచ్చింది. భవిష్యత్తు లో ఆరోగ్యాన్ని పెంచే పానీయాలు, చిప్స్ కాంబినేషన్ లో స్నాక్స్ తెచ్చే ఆలోచన లో ఉంది అంజు శ్రీవాస్తవ్.