రుచిగా ఉండే నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.మార్కెట్లో కొన్న నెయ్యి కంటే ఈ నెయ్యి తాజాగా ఉంటుంది ఫ్యాట్ మిల్క్ యోగర్ట్ ఐస్ హై స్కూల్ వాటర్ ఐస్ క్యూబ్ తో ఈ నెయ్యి తయారు చేయొచ్చు.పాలను మీడియం మంట పైన మరిగించాలి తరువాత చల్లార నివ్వాలి ఇప్పుడు పాలపై మీగడ తేరుకోని కనిపిస్తుంది. ఆ మీగడ నేరుగా ఒక గాజు గిన్నెలోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇలా ప్రతిరోజు మీగడ సేకరించుకోవాలి. పదిహేను రోజుల పాటు మీగడ తీసి పెట్టుకున్న తర్వాత దాన్ని పెద్ద గిన్నెలోకి మార్చాలి అందులో మూడు కప్పులు మీగడ కు రెండు టేబుల్ స్పూన్ యోగర్ట్ వేసి కలిపి దీన్ని ఏడెనిమిది గంటలు పక్కన పెట్టాలి తరువాత ఇందులో చల్లని నీళ్లు ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీలో వేస్తే నాలుగైదుసార్లు తిప్పే సరికే వెన్న పైకి తేలుతుంది దీన్ని తీసి పాన్ లో వేసి మరగనిస్తే వెన్న తయారవుతుంది.
Categories