Categories
అభయి అసోసియేషన్ ఫర్ ఎంపవర్ మెంట్ ఆఫ్ ఉమెన్ పేరిట నిర్వహిస్తున్న ఎన్జీవో ద్వారా చదువుకోలేని ఆడ పిల్లలను పాఠశాలల్లో చేర్చి వారికి కావలసిన వనరులు సమకూరుస్తున్నాం అలాగే మహిళలకు టైలరింగ్ మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ జూట్ వస్తువులు శానిటరీ ప్యాడ్స్ మొదలైనవి తయారు చేయటం నేర్పిస్తాం.వారికి వ్యాపార మెలకువలు నేర్పించి స్వయం ఉపాధి పొందేలా చూస్తున్నాం,అంటోంది హైదరాబాద్ కు చెందిన దేరం ఉషా. మా ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని చక్రిపురం లో ఉంది మహిళల ఆర్థిక సాధికారత నా ధ్యేయం. ఈ శిక్షణ ఇచ్చేందుకు రూపాయి కూడా ఫీజు తీసుకోము అంటోంది ఉషా .