అలోక్ ఇందు మూడేళ్లుగా డేటింగ్ లో ఉంటారు ఒక యాడ్ ఏజెన్సీలో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తూ ఉంటుంది.అలోక్ కెరియర్ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించాడు ఎంబిఎ, పూర్తి చేసి అక్కడే టీచర్ పని చేయటం ఇష్టం అంటాడు. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయటం లేదని ఇందూ తగువు  పడుతుంది.అలోక్ బ్రేకప్ చేస్తాడు కోపంతోనే ఇంటికి వచ్చి ఇందు వైపు నుంచి తనకు నచ్చని విషయాలు చెప్పి అందుకే ఆమెతో విడిపోయానని చెబుతాడు. అలోక్ తల్లిదండ్రులు అతనికి ఇందు లో ఉండే మంచి క్వాలిటీస్ అన్ని గుర్తుకు వచ్చేలా మాట్లాడుతారు. ఆడపిల్లలు చాలా తొందరగా మానసికమైన పెద్దరికం తెచ్చుకుంటారని భవిష్యత్తుపైనా వాళ్లకు భద్రత కావాలని ఉంటుందని కొడుకు నచ్చచెపుతారు. అలోక్ తాను అభద్రతతో అహంకారంతో బ్రేకప్ చెప్పాననీ తనను మన్నించమని ఇందుని  కోరుకుంటాడు పిల్లల విషయంలో బాధ్యత గల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా వారి జీవితాల్లో చక్కదిద్దగలరో ఈ సినిమా కథ. నెట్ ఫ్లిక్స్ లో ఉంది.సినిమా బావుంది.

రవిచంద్ర.సి
7093440630

Leave a comment