Categories
ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ మొచినో బన్ షేప్ లో బన్ లాగే ఉన్న బ్యాగ్ తయారుచేసింది. ఆ బ్యాగ్ విలువ 86000 అసలు అలాంటి బన్ లాటి బ్యాగులు ఏమిటి ? అన్ని వేల ఖరీదు ఏమిటి అని ఆశ్చర్య పడే లోపే హాట్ హాట్ గా అమ్ముడు పోతున్నాయి. బ్యాగ్ లు కొన్నాళ్ళ క్రితం ఒక లీడింగ్ బ్రాండ్ కంపెనీ వట్టి గడ్డి పరికరాలతో డెనిమ్ జీన్స్ తయారుచేసి వేల ఖరీదులో లాంచ్ చేస్తే ఒక్క నిమిషంలో అమ్ముడు పోయింది. ఫ్యాషనా మజాకా ? అంటున్నారు నెటిజన్లు.