యాభై ఏళ్లు దాటిన మహిళలు కూడా కొన్ని సౌందర్య చిట్కాలు పాటిస్తే అందంగా ఉంటారు అంటున్నారు ఎక్సపర్ట్స్. చర్మం ఎండకు దెబ్బతినకుండా సన్ స్క్రీన్ రాసుకోవాలి. శరీరం పైన చర్మం పైన మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పొడిచర్మం రాకుండా మాయిశ్చరైజర్ నిండిన సబ్బులు లోషన్లు వాడాలి. ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. చర్మానికి పోషణ ఇచ్చే ఆహారం తినాలి తప్పకుండా యాంటీ ఏజింగ్ ఉత్పత్తిలు ప్రారంభించాలి. ముడతలు తగ్గించే చర్మ చికిత్సలు గురించి తెలుసుకోవాలి. జుట్టు తో కొన్ని ప్రయోగాలు ప్రారంభించవచ్చు పల్చ బడుతున్న జుట్టును చక్కగా ట్రిమ్ చేసే వాల్యూ మిజింగ్ షాంపూను వాడుకోవాలి. ఒక సాంప్రదాయ పద్ధతిలో జుట్టూ అలంకరిస్తూ ఉండి ఉండొచ్చు. యాభై దాటాక కేశాలంకరణ లో మార్పులు తీసుకురావటం అవసరం.
Categories