ఈ వంతెనపై నిలబడి చుట్టూ కొండలూ లోయల్ని చూడటం సాహసమే అంటారు పర్యాటకులు చైనాలోని టెంగ్జీయా తియన్మన్ స్కై వాక్, గాజు వంతెన 350 కోట్ల వ్యయం కట్టారు. కొండ అంచు చివర నుంచి 368 మీటర్ల పొడవుతో భూమికి 500 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ వంతెన మీద నడుస్తుంటే ఇటు నుంచి లోయ, చుట్టూ కనిపించే ప్రకృతి కళ్ళు చెదిరేలా ఉంటాయి. ఈ వంతెన చివరి అంతెత్తు నుంచి నీళ్లు చినుకుల్లా పడుతూ ఉంటే ఒక వర్షపు వరద లగే ఉంటుంది. మిరుమిట్లు గొలిపే కాంతుల తో ఈ తియన్మన్ స్కై వాక్ రాత్రివేళ ఇంకా ఎంతో బాగా ఉంటుందట !

Leave a comment