Categories
చిన్న వయస్సులో జుట్టు తెల్లబడతూ వుంటే వెల్లుల్లి పొట్టు తో సమస్య దూరం చెయచ్చు .వెల్లుల్లి పొట్టు ఒక పాత్రలోకి తీసుకుని అవి బాగా నల్లగా అయ్యేవరకు గరిటతో కలుపుతూ స్టవ్ పైన వేయించాలి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి కొబ్బరి నూనె వేసి అందులో ఈ పొడి వేసి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని రెండు గంటలపాటు నాననివ్వాలి తర్వాత ఈ పేస్ట్ తలకు రాసుకుని గంట పాటు ఉంచుకుని తలస్నానం చేయాలి.తెల్ల వెంట్రుకలు ఉన్నవాళ్ళు పది రోజులకోసారి ఈ వెల్లుల్లి పొట్టు పేస్ట్ ఉపయోగిస్తే జుట్టు నల్లగా మారుతుంది .