
నేను చాలా పర్ ఫెక్ట్ పలు వస్తువులు పర్ ఫెక్ట్ ప్లేస్ లో ఉండాలి. నాకు నీట్ అండ్ క్లీన్ అన్నమాట అసలు మా అమ్మే ముంబై వచ్చి బీరువా ఇల్లు చూసి ఆశ్చర్య పడుతుంది. అసలింత ఆర్గనైజ్డ్ గా ఎలా ఉన్నావే అంటుంది ప్రగ్యా జైస్వాల్ జ్యోతిష్యం నమ్ముతాను. నాది మకర రాశి ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ప్రతి పని పద్ధతిగా చేస్తారు. అట్లాగే భక్తి ఎక్కువే దేవుణ్ణి ఎంతో విశ్వసిస్తా. పూజలు అవీ కుదరదు కానీ ప్రతి నిమిషం మనసులో ఆ దేవుడు ఉంటాడు. నేను ప్రార్థిస్తున్నాను కూడా అంటుంది ప్రగ్యా జైస్వాల్ జయాపజయలు పక్కన పెడితే నేను నటించిన అన్ని సినిమాలలో నా ప్రయాణం మటుకు అద్భుతంగా ఉంటుంది అంటుంది ప్రగ్యా జైస్వాల్.