Categories
కరోనా విషయంలో శ్రద్ధ భౌతిక దూరం పాటించినట్లే చేతిలో ఉండే ఫోన్ కు కాస్త బ్రేక్ ఇవ్వండి. మరీ అంత ఎడిక్ట్ అవటం చాలా ప్రమాదం అంటున్నారు ఎక్సపర్ట్స్. నిద్ర లేవగానే ఫోన్ చేతిలోకి తీసుకోవద్దు రోజులో ఏదైనా నిర్ణీత సమయంలోనే గ్యాడ్జెట్ చేసేలా షెడ్యూల్ చేసుకోవాలి.ఫోన్ తెరల్ని నలుపు-తెలుపు లోనికి మార్చేస్తే చూడాలనే సరదా తగ్గుతుంది. ఫోన్ మెసేజ్ లకు బీప్ సౌండ్ ముఖ్యమైన నోటిఫికేషన్స్ ఆన్ లో ఉంచి మిగతావి మ్యూట్ చేస్తే మంచిది.ఫోన్ నుంచి ఏ సౌండ్ రాకపోవటం వల్ల ధ్యాస తగ్గుతుంది ముందుగా ఎంత సమయం ఫోన్ ని న చూస్తున్నారో పేపర్ పైన నోట్ చేసుకుంటే ఒక రోజులో ఎన్ని గంటలు వృధా అవుతున్నాయో తేలిపోతుంది.