Categories
మనదేశ 70 ఏళ్ల చరిత్రలో ఉరి కంబం ఎక్కబోతున్న మొదటి మహిళ షబ్నమ్ ఆలీ ఉత్తర ప్రదేశ్ హవాన్ పూర్ ప్రాంతానికి చెందిన షబ్నమ్ ఇంగ్లీష్ జాగ్రఫీల్లో డబుల్ ఎమ్మే చేసింది. ఇంటి ఎదురుగా ఉండే రంపపు మిల్లు లో పనిచేసే సలీం తో సంబంధం ఏర్పడింది ..కుటుంబీకులు ఒప్పుకోకపోవడంతో 2008 ఏప్రిల్ 14 వ తేదీ రాత్రి సలీమ్ తో కలిసి కుటుంబ సభ్యులు ఏడుగురిని మత్తు మందు కలిపిన పాలు తాగించి చంపేసింది. అప్పటికే ఆమె ఏడు నెలల గర్భవతి.l ఆమెకు పుట్టిన మగబిడ్డను ఉస్మాన్ సఫీ అనే జర్నలిస్ట్ పెంపకానికి తీసుకున్నాడు త్వరలో ఆమెను ఉరితీస్తారు.