భువనేశ్వర్లో పేరున్న సమాజ సేవకురాలు శాంతి.. ఆమె పుట్టిన ఊరు ఒడిస్సా బాలాసోర్ జిల్లాకు చెందిన ఆమె సేవా సమాజం అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. 17 ఏళ్ల వయసులో మహాత్మాగాంధీ అనుచరుడు రతన్ దాస్ తో పెళ్లయింది.పెళ్లి తర్వాత కోరాపుట్ వచ్చిన ఆమె రాయగడ్ జిల్లా లోని గోబరపల్లి లో ఒక ఆశ్రమం నెలకొల్పి గిరిజన ఆడపిల్లల విద్య అభివృద్ధి కోసం కృషి చేశారు గుణ పూర్ లో సేవా సమాజ్ ఆశ్రమం స్థాపించి అనాధ పిల్లల విద్యా పునరావాసం వంటి పనులు చేపట్టారు 1961 లో వినోబా బావే తో కలిసి భోదాన్       లో శాంతి పాల్గొన్నారు. ఆమె సేవలకు గానీ పద్మశ్రీ  అందించింది ప్రభుత్వం.

Leave a comment