భారతదేశపు మొట్టమొదటి మహిళా భూగర్భ మేనేజర్ గా సంధ్య రాస కట్ల మొట్టమొదటి అభివృద్ధి నిర్వాహకురాలు గా యోగేశ్వరి రాణే ఎంపికయ్యారు ప్రపంచంలో అతిపెద్ద జింక్, సిల్వర్ ఉత్పత్తుల్లో ఉదయపూర్ హిందుస్థాన్ జింక్ ఒకటి సంధ్య, యోగేశ్వరి హిందుస్థాన్ జింక్ లో భాగమైన వేదాంత గ్రూప్ లో 2018 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అనియంత్రిత విభాగాల్లో ఫస్ట్ క్లాస్ మేనేజర్లు గా సమర్థత సర్టిఫికెట్ పొందిన మొదటి మహిళలు కూడా వీళ్లే. మొదటిది సెకండ్ క్లాస్ మైన్స్ మేనేజర్ సర్టిఫికెట్, రెండవది ఫస్ట్ క్లాస్ మైన్స్ మేనేజర్ సర్టిఫికేట్ వీళ్ళిద్దరూ ఈ రెండు సర్టిఫికెట్లు పొందారు.