Categories
‘Wacaco Nanopresso’ పోర్టబుల్ కాఫీ మేకర్ గనుక మనతో వుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా కాఫీ తాగచ్చు కరోనా కాలం కనుక ఎక్కడ పడితే అక్కడ కాఫీ తాగలేము కనుక ఈ కాఫీ మేకర్ వాటర్ బాటిల్ అలాగే ఉంటుంది కనుక మన తో పాటు వెంట తీసుకు పోయి వేడి కాఫీ తాగచ్చు కాఫీ మేకర్ అడుగుభాగంలో నీళ్లు పోసి మధ్యలో కాఫీ పొడి చక్కెర మిశ్రమం వేసి ఉంచుకోవాలి పై ఉన్న మూత కాఫీ కప్పు లాగే ఉంటుంది మధ్యలో ఉండే పిస్టన్ నొక్కితే చాలు కాఫీ తయారై కప్పులో పడతాయి ఇది రీఛార్జ్ బుల్.