Categories
కరోనా కాలంలో ఇంటి లోపల ఆక్సిజన్ ను శుద్ధి చేసే మొక్కలను పెంచమంటున్నారు శాస్త్రవేత్తలు. ఎరికా ఫామ్ సాన్సేవిరియా బోస్టన్ ఫెర్న్ రబ్బర్ మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి. సాన్సేవిరియా రాత్రివేళల్లో కార్బన్ డయాక్సైడ్ ను తొలగించి ఆక్సిజన్ గా మారుతుంది ఎరికా ఫామ్ కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు హరిస్తుంది. బోస్టన్ ఫెర్న్ ఇంటిలోపల గాలిలో పొగ పర్ఫ్యూమ్ ఇతర సౌందర్య ఉత్పత్తుల నుంచి విడుదల అయ్యే ఫార్మాలిటీ హైడ్ ను గ్రహిస్తుంది. రబ్బరు మొక్క ఇంట్లో క్లీనింగ్ కు వాడే రసాయనాల వాయువులను తొలగిస్తుంది.