వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డ్ గెలుచుకున్నారు డాక్టర్ కృతిక కారంత్. 75 లక్షల రూపాయల బహుమతి గెలుచుకున్నారు.బెంగళూరు లో సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ లో కృతి చీఫ్ కాన్స్ ర్వేషన్ సైంటిస్ట్ .వన్యప్రాణుల  జీవనాన్ని అధ్యయనం చేసి పరిశోధించి వాటి సంరక్షణకు విన్నూత విధానాలు కనిపెట్టే శాస్త్రవేత్త కరోలినా లో డ్యూర్ యూనివర్సిటీలో పర్యావరణంపై పి. హెచ్ డి చేశారు కృతి. ఆమె తాత గారు డాక్టర్ శివరామ్ కారంత్ ప్రసిద్ధ రచయిత. జ్ఞానపీట్ అవార్డ్ గ్రహీత. ఈ అవార్డ్ ను యు.యస్ నుంచి ముగ్గురు,కేన్వా నుంచి ఇద్దరు యూకే ఆస్ట్రేలియా కొలంబియా మొజాంబిక్ నుంచి ఒక్కక్కరు ఇండియా  నుంచి కృతి కారంత్  గెలుచుకున్నారు.

Leave a comment