డ్రెస్ డిజైనర్స్ ఎప్పుడు ఒక కొత్త వెర్షన్ వెతుకుతూనే వుంటారు. సాధారణంగా కనిపించే ప్లెయిన్ సారీలు, లాంగ్ బెనారెస్ వెస్ట్రన్ గౌన్ లు, అనార్కలి డ్రెస్ లు సంపరదయ వస్త్రాలకు బ్యూటిఫుల్ ఎస్ కేప్ ని జత చేసి చూడండి. ఆపై కప్పే కేప్ పైట కాదు కోటు కాదు కేవలం డిజైన్ బుజాల పైనున్న క్రిందకు వేళ్ళాడే జస్ట్ కేప్ డ్రెస్. అంటే ఆ కాస్త కేప్ ని ఎంబ్రాయిడరీలు, డిజైనర్ నేట్టేడ్ కేప్ గా కలంకారీ కేప్ గా, సింపుల్ స్టయిల్ కేప్ గా మార్చేసారు. వాటిని సెలబ్రెటీలు వేసుకుని చూపిస్తే ఇంకేముంది ఇవ్వాల్టి ఈ నిమిషపు ఫ్యాషన్ కేప్ డ్రెస్. ఆన్ లైన్ వెరైటీలు ఎన్నో కనిపిస్తున్నాయి చూడండి.

Leave a comment