భారతదేశపు తొలి ఇంటిమసి కోఆర్డినేటర్ ఆస్థా ఖన్నా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో సన్నిహిత సన్నివేశాలు ఇప్పుడు కథల్లో చాలా పెరిగాయి .డాన్స్ కొరియోగ్రాఫర్స్ లాగే ఇది ఇంటిమసి కొరియా గ్రాఫ్ .బాలీవుడ్ లో ఇప్పుడు ఆస్థా ఖన్నా మొట్టమొదటి సర్టిఫైడ్ ఇంటిమసి కొరియోగ్రాఫర్ అయింది  . ముంబై లోని ఇంటిమసి ప్రొఫెషనల్ అసోసియేషన్ ద్వారా శిక్షణ సర్టిఫికెట్ పొంది ఈమె రంగంలోకి వచ్చారు . ‘అంధాధున్‌’ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిందామె దగ్గరి సన్నివేశాల్లో నటించే నటి నటుల తో ముందే వర్క్ షాప్ నిర్వహించి సీన్ కు ప్రిపేర్ చేయటం ఈ  ప్రొఫెషనల్స్  బాధ్యత.

Leave a comment