Categories
చూసేందుకు పచ్చ బంగారం లాగా మెరిసిపోతూ కనిపిస్తాయి మామిడిపళ్ళు. కానీ అవి కృత్రిమంగా పండాయి ఏదైనా రసాయనం వాడి పండేలా చేశారో అని తెలుసుకోవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. మామిడిపండ్లు నీళ్ళు నిండిన బకెట్ లో వేయాలి.పళ్ళు మునిగితే అవి సహజసిద్ధంగా పండిన వని తేలితే కాల్షియం కార్బైడ్ తో పండించిన వని అర్థం చేసుకోవాలి. గొంతులో కారం తగిలినట్లు అనిపిస్తే అవి రసాయనాలు వాడినవే పండును పిండితే తేలికగా రసం వస్తే అవి సహజసిద్ధంగా పండిన వని అర్థం లేదా అసలు రసం కొద్దిగానే ఉన్న పండినా అది గట్టి పండు లాగానే ఉన్న రసాయనాలు వాడారని అర్థం.