బీహార్ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆకాంక్ష కోవిడ్ రోగుల చికిత్స కోసం మోడి రోబో కు రూపకల్పన చేసింది దీని ప్రత్యేకత ఏమిటంటే సిబ్బంది తో పని లేకుండా పేషెంట్ కు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది.వేలల్లో మందులు ఆహారం మంచి నీళ్ళు ఇవ్వటం నిరంతరం ఆక్సిజన్ మానిటరింగ్ నెబులైజేషన్ వంటి సేవలు అందిస్తుంది దీనికి హై రిసొల్యూషన్ కెమెరా అమర్చి దీనిద్వారా పేషెంట్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవచ్చు ఆకాంక్ష రూపొందించిన మోడి రోబో ప్రతిష్ఠాత్మక విశ్వకర్మ అవార్డ్ ఫైనల్ కు ఎంపికైంది.

Leave a comment