Categories
జాన్ గ్రీన్ రాసిన ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ జేన్ ఆస్టిన్ నవల సెన్స్ అండ్ సెన్సిబిలిటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ నవలలు అంటుంది అలియాభట్. ఎంత అలసిపోకు సొలసి ఇంటికి వచ్చినా ఒక బుక్ చదివితే చాలు గొప్పగా రిలాక్స్ అవుతా హారీ పోటర్ ఫాంటసీ కలెక్షనంతా లైబ్రరీలో ఉంది హర్ ఎగైన్, బికమింగ్ ది మిషెల్ ఒబామా వంటి ఆటో బయో గ్రాఫీలు నాకు చాలా ఇష్టం. ఒక చేతిలో కాఫీ ఇంకో చేతిలో పుస్తకం ఉంటే ఇంకేమీ వద్దు అంటుంది అలియాభట్.