ఓహ్‌ రోజీ’ 22 ఏళ్ల అమ్మాయి జాగింగ్, యోగా వంటివి చేస్తూ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈ అమ్మాయి వర్చువల్ గర్ల్ సిడస్‌ స్టూడియో ఎక్స్‌ అనే సంస్థ ఈమెను తయారు చేసింది. 800 కు పైగా ముఖ శరీర కదలికలను 3డి టెక్నాలజీ ద్వారా సేకరించి ఈమెను సృష్టించారు. ఈ వర్చువల్ అమ్మాయికి ఎన్నో యాడ్స్ చేసే అవకాశాలు వచ్చాయి. 6 కోట్లకు పైగా డబ్బు రావడంతో ఈమెను తయారు చేసిన ఖర్చులు తిరిగి వచ్చాయట. ఈమెకు అందమైన గొంతును కల్పించి సినిమాల్లో ప్రవేశపెడతాము అంటున్నారు రోజీ రూపకర్తలు.

Leave a comment