‘టాయ్ బ్యాంక్’ పేరుతో ఒక బొమ్మల నిలయాన్ని స్థాపించి ఐదు లక్షల మంది పిల్లలకు తను సేకరించిన బొమ్మలను అందించారు విద్యున్ గోయల్ ప్రతి ఇళ్లల్లో పిల్లలు చిన్న గా ఉన్నప్పుడు బొమ్మలు కొంటారు. పిల్లలు పెద్దయ్యాక ఇంట్లో అలా ఆడి ఉండే బొమ్మలను సేకరిస్తుంది టాయ్ బ్యాంక్ విద్యున్ గోయల్ నెలకొల్పిన టాయ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఎంతోమంది అందుకొన్నారు. షెల్టర్ హోమ్స్ లో అంగన్వాడి లో హాస్పిటల్స్ అల్పాదాయ వర్గాల కాలనీల్లో ఎంతోమంది టాయ్ బ్యాంక్ కాన్సెప్ట్ అందుకని బొమ్మలు పంచుతున్నారు.