Categories
కుర్తా లు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. కొత్తగా వస్తున్న డిజైన్స్ మరింత సౌకర్యంగా ఉంటున్నాయి అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. గతంలో ఫ్యాషన్ అయిన టైట్ ఫిటెడ్ కుర్తాలు రూపం మార్చుకుని లూజ్ ఫిటెడ్ కుర్తాలోచ్చాయి. లేత, ముదురు రంగుల్లో ఈ కుర్తాలను యూత్ ఎంతో ఇష్టపడుతున్నారు. అలాగే అసిమెట్రిక్ డిజైన్స్, లూస్ ఫిట్టింగ్ విశాలమైన స్లీప్స్ తో కఫ్తాన్ కుర్తా లు, ప్రింటెడ్ ఎంబ్రాయిడరీ చేసిన లాంగ్ స్ట్రెయిట్ కుర్తాలు కాస్త పొడవు తక్కువగా టాప్ స్టైల్స్ కుర్తాలు ట్రెండింగ్ లో ఉన్నాయి.