వంట నూనెల్ని మార్చి మార్చి వాడితే ఆరోగ్యం అంటున్నారు వైద్యులు. మనం వాడే నూనెలో రెండు ప్రధాన రకాలు ఉంటాయి అందులో ఒకటి మ్యూఫా (మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్) వేరుశనగ నూనె ఆలివ్ నూనె వంటివి రెండవది ప్యూఫా (పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) పొద్దుతిరుగుడు వంటి నూనెలు. ఈ నూనెలను మార్చి మార్చి వాడు కొమ్మని అది గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. వారానికి పది రోజులకా అన్న కాలవ్యవధి మీ ఇష్టం అంటున్నారు.

Leave a comment