Categories
Gagana

రెహమాన్ సారధ్యంలో నా పాట……………గ్రేట్.

మనుషుల్లో అసలు టాలెంట్ అనేది ఉండాలే కానీ అది ఎదో రకంగా బయటికి వచ్చి కీర్తి ప్రతిష్టలు తెలుస్తుంది. చెలియా తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న  అదితీరావ్ చక్కని గాయిని. చెలియా చిత్ర ప్రచారంలో ఆమె అనేక సార్లు పాటలు పాడండి. టివి కార్యక్రమాల్లో కూడా చక్కగా వినసొంపుగా పడేసింది. ఆమె పాటల తియ్యదనం ఎ.ఆర్.రెహమాన్ చెవులకు చేరింది. తాను విదేశాల్లో ఏర్పాటు చేసుకున్న  అనేక సంగీత కరక్రమాల్లో ఆమెను ఎంపిక చేసాడు ఎ.ఆర్ రెహ్మాన్. ఈ విషయం గురించి అదితి ఎంతో సంతోషంగా వుంది. గాయిని గా నేనింత కంటే ఏం ఆశిస్తాను. ఒకే సారీ ఎ.ఆర్ రెహ్మాన్ బృందంలో నాకు చూటు దొరకడం కంటే ఆనందం ఏముంటుంది. ఆయన ఎదురుగ పాట పడుతుంటే నా కలలన్ని  నిజమై పోయాయి అనిపిస్తుంది అంటుంది హైదరి.

Leave a comment