ఈ ప్రపంచం లో అద్బుతాలు అనేకం ఇప్పటికి అంతు పట్టని ఎన్నో రకాల రహస్యాలు ప్రకృతిలో కనిపిస్తునే ఉన్నాయి. రష్యా తీరం లోని గల్ఫ్ ఫిన్లాండ్ ప్రాంతలో సముద్రపు నీరు గడ్డ కట్టి అవి ఎవరో చేసిన పద్దతి గా గుండ్ర ని బంతుల ఆకారం లో సముద్రం లోంచి ఒడ్డున పడుతూ ఉంటాయి.పర్యవరణ శాస్రావేత్తలకు కూడా శీతకాలంలో మైనస్ డిగ్రిలకు చేరినప్పుడు నీరు గడ్డ కట్టడం సహజమే కాని ఈ గుండ్రని బాల్స్ రూపంలో ఎలా వస్తున్నాయో అర్ధం చేసుకోలేక పోయారు వీరు. ప్రకృతి వింత అని చేతులేత్తేసారు ఈ పరిశోధకులు ఎలా ఉన్న ఈ చక్కని గుండ్రని మంచు బంతులు చూసేందుకు మాత్రం పర్యాటకులు వచ్చేస్తున్నారు.

Leave a comment