కార్తీక మాసం వైభవంగా జరుపుకున్నాం కదా!! ఇక మర్గశిర మాసము గురించి శ్రద్ధ పడతాం.కార్తీక మాసంలో రోజు దీపాలు వెలిగిస్తాము.

ఈ కార్తీక మాస ముగింపు రోజున స్త్రీలు తెల్లవారుఝామునే లేచి నదిలో స్నానం చేసి నేతిలో ముంచిన ఒత్తులను వెలిగించి అరటిదొప్పలో పెట్టి నదీ తీరంలో వదిలిపెడతారు.ఎంతో నిష్ఠగా చేసిన హరిహరాదులు మనకు వైకుంఠ ప్రాప్తి కలిగిస్తారు.ఈ మాసం ఎంతో పవిత్రమైన మంత్రోచ్ఛారణలు జరుపుకుంటాము.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,సగ్గుబియ్యం పరమాన్నం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment