సరి కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది హ్యాండ్ పెయింటింగ్ జ్యువెలరీ డిజైనర్లు వజ్రాలు పొదిగిన నగలకు కూడా చేతోనే డిజైన్ లు అద్దే స్తున్నారు. పెండెంట్ లు చెవి పోగులు ఉంగరాల పై రాళ్ళు సింపుల్ డిజైన్ పెయింటింగ్స్ వేస్తున్నారు. ఈ జ్యువెలరీ లో రంగులు కొంచె తో వేసిన అందమైన చిత్రాలు లాగా ఉంటాయి ఈ బంగారు నగలు ఓ సుందర కళాఖండం లాగా అనిపిస్తున్నాయి నెమళ్లు ఆకులు సీతాకోకచిలుకలు, గులాబీ, చామంతి పూలు ఎక్కువ హడావుడి లేని చిన్న రంగుల పెయింటింగ్ లాగా కనిపిస్తూ వచ్చిన ఫంక్షన్ లకు నైట్ పార్టీలకు పెట్టుకునేందుకు వీలుగా ఉన్నాయి. భారీ టెంపుల్ డిజైన్ లతో విసిగిపోయిన యువతరం ఈ నాజూకు గా ఉందే నగలకు మనసు పారేసుకుంటున్నారు.

Leave a comment