స్నేహితులు ఉన్న వాళ్లకి ఒత్తిడి సమస్య చాలా తక్కువ అంటున్నారు పరిశోధనలు. ఫ్రెండ్ షిప్ తో ఒత్తిడి తగ్గించుకోవచ్చు అంటున్నారు ఇల్లి వాయిస్ పరిశోధకులు కొంతమంది మహిళలపై చేసిన పరిశోధనలో ఒత్తిడి లో ఉన్న సమయంలో సన్నిహిత మిత్రులతో మాట్లాడిన సమయంలో కార్టిసాల్ స్థాయి తగ్గినట్లు గుర్తించారు. దీనితో వారిలో స్ట్రెస్ శాతం తగ్గినట్లు తెలుసుకున్నారు. ఎమోషనల్ గా దగ్గరయ్యే స్నేహితులతో బాధను సమస్యలను పంచుకోవడం వల్ల ఆక్సిటోసిన్ స్థాయి పెరిగి ఒత్తిడి తగ్గుతుంది ఇందుకు స్త్రీ పురుషులు అన్న భేదం లేదని ఎమోషనల్ గా దగ్గరయ్యే స్నేహితులతో బాధను సమస్యలను పంచుకోవడం వల్ల ఆక్సిటోసిన్ స్థాయి పెరిగి ఒత్తిడి తగ్గుతుంది ఇందుకు స్త్రీ పురుషులు అన్న భేదం లేదని ఎమోషనల్ గా దగ్గరయ్యే ఎవరితో మాట కలిపినా ఒత్తిడి తగ్గుతోందని తెలిపారు.

Leave a comment