కరోనా సమయంలో ఫేస్ మాస్క్ తప్పని సరిగా ధరించవలసిన అవసరంగా మారింది కళ్ళజోడు తో మాస్క్ ధరిస్తే ఊపిరి కళ్ళద్దాలపై పరచుకొని మసకగా అయిపోతాయి. ఇప్పుడు ఎల్ జీ కంపెనీ ప్యూరి కేర్ వేరబుల్ పేరుతో ఫిల్టర్ మాస్క్ తయారు చేసింది. ఇందులో అమర్చిన రెండు ఫ్యాన్లు తీసుకొని వదిలిన గాలిని శుభ్రం చేసి ఆ ఊపిరి అద్దాలపై కి వెళ్ళకుండా చేస్తుంది. యూవీ కాంతి తో పని చేసే దీన్ని బ్యాటరీ, మాస్క్ ని ఎప్పటి కప్పుడు డిజ్ఇన్ఫెక్ట్ చేస్తుంది.తొందరలో ఈ మాస్క్ మార్కెట్లోకి వస్తోంది.

Leave a comment