నా వృత్తి జీవితంలో కోవిడ్ -19 నియంత్రణ ఒక పెద్ద సవాల్. ఏడేళ్ళ నా కొడుక్కి పరిస్థితిని వివరించాను, విధి నిర్వహణలో ఎంతో మంది తల్లులు పిల్లల ఆరోగ్యాల కోసం నిరంతరం పని చేస్తున్నాం అంటున్నారు రూబల్ అగర్వాల్. అత్యత్తుమ అధికారి రూబల్ మహారాష్ట్ర లో మంచి పేరు ఉంది పుణే అడిషనల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పుణే స్మార్ట్‌ సిటీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సీఈవోగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. రెండు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్న పూణే లో ఎన్నో సవాళ్లు ఎదురుక్కోంటు కరోనా పోరాటంలో తన వంతు దీక్షగా విధులు నిర్వహిస్తున్నందుకు  రూబల్ అగర్వాల్ ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Leave a comment