Categories
WhatsApp

మెట్లు ఎక్కి దిగితే గుండెకు ఆరోగ్యం.

కాలు బయట పెడితే టూ వీలరో, ఫోర్ వీలరో ఉపయోగించడం అస్తమానం డెస్క్ ముందు అతుక్కుని పని చేయడం ఎన్నో అనారోగ్యాలకు మూలం అవుతుంది. ఇప్పుడు చుస్తే ఆకాశం ఎత్తి అపార్ట్ మెంట్ లో, పక్కనే లిఫ్టు ఇక నడక సంగతి ఏమిటి? అందుకే మెట్లు వాడండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. మెట్లు ఎక్కితే గుండె ఆరోగ్యం బావుంటుంది. రెండు వేల మంది పైన ఈ అద్యాయినం చేసారట. మెట్లెక్కి వారి గుండె ఆరోగ్యం అద్భుతంగా వుంది. కేరీలు కాస్త ఎక్కువే కరుగుతాయి. దీనితో బరువు అదుపులో వుంటుంది. మెట్లెక్కటం ఎముకులు కండరాళ్ళకు మంచిది. అయితే నెమ్మదిగా ఒక్క మెట్టు ఎక్కకుండా, వేగంగా ఎక్కేలా ప్లాన్ చేసుకోవాలి. రోజులో రెండుసార్లు మెట్లెక్కి దిగినా చాలు.

Leave a comment