Categories
WhatsApp

కళ్ళజోడు మురికి వదిలించాలి.

కళ్ళజోడు కళ్ళకు ఎంత సపోర్టుగా వుంటుందో, అంతగా బయటి దుమ్ముకు ఎఫెక్ట్ అవుతుంది కూడా. కనీసం వారానికి ఒక సారయినా డిష్ వాష్ లిక్విడ్ లో గానీ తేలికైన సోప్ తో గానీ కారగాలి గోరువెచ్చని నీటి తో కళ్ళజోడు శుబ్రం చేస్తే అద్దాల పైన పడినా దుమ్ము ధూళి తొలగిపోతుంది. అయితే వేడి నీళ్ళతో మాత్రం కదగోద్దు. అలా అయితే కళ్ళ అద్దాల పై వున్న లెన్స్ ల పైన కోటింగ్ దెబ్బతింటుంది. లెన్స్ ఇరువైపులా వెళ్ళాలో రుద్ది నోస్ పాడ్స్  శుబ్రం చేయాలి. కళ్ళజోడు వంపుల వద్ద మురికి క్రిములు చేరిపోతాయి. శుబ్రం చేసాక వెంటనే అద్దాల షాపులో ఇచ్చే లింట్ ఫ్రీ క్లాత్ తోనే తుడవాలి. అద్దాలు టేబుల్ పైన బోర్లా పెట్టోద్దు. అలా చేస్తే గీతలు వుంది మరకలు పడతాయి. వీలైనంత వరకు కళ్ళజోడు తీయగానే బాక్స్ లో పెట్టే అలవాటు చేసుకోవాలి.

Leave a comment