Sofa spank కవర్లు కనుక తొడిగేస్తే ఖరీదైన సోఫాలు పాడవకుండా ఉంటాయి. పాలిస్టర్, స్పాండెక్స్,జాక్వర్డ్ బట్టతో తయారయ్యే ఈ ఫోన్ కవర్లు (spandex jaquard fabric) చాలా తేలికగా ఉతుక్కవచ్చు. తినే పదార్థాలు సోఫా పైన ఒలికిన నూనె అతికిన ఈ కవర్లుకు అంటావు తుడి చేస్తే పోతాయి. సాగే గుణం ఉన్న ఈ కవర్లును సోఫాల పైన అతికినట్లు అమర్చి తాళ్లతో వెనుకనుంచి కట్టేయవచ్చు ఈ కవర్లు తొడగటం వల్ల ఖరీదైన సోఫా అసలు కవర్లు పాడవకుండా ఉంటాయి.

Leave a comment