Categories
పాకిస్తానీ మహిళా స్వేచ్ఛ హక్కుల కోసం పోరాడుతుంది షిమా కిర్మానీ.1979 లో తెహ్రీక్-ఇ -నిస్సాన్ అనే స్త్రీ వాదా గ్రూప్ ప్రారంభించి మహిళల హక్కుల కోసం కృషి చేస్తున్నారామె ఆమె అద్భుతమైన డాన్సర్ కూడా. గత 40 ఏళ్లుగా సాంప్రదాయ చీరకట్టు తోనే నృత్యం చేస్తున్నారామె పాకిస్థాన్ లో ఈ సాంప్రదాయ చీరకట్టు నిషేధం కూడా. ఎంతో మంది అధికారుల ఆగ్రహానికి గురైన తన పోరాటాన్ని నృత్యాన్ని కూడా ఆపలేదు షిమా కిర్మానీ. ఇటీవల ఆమె నృత్యం చేస్తూ విడుదల చేసిన ఒక ‘పసూరి’ డాన్స్ వీడియోను 3 కోట్ల మంది చూశారు.