Categories
వేసవి ఎండకు చల్లదనం కోసం బొద్దింకలు రకరకాల పురుగులు ఇంట్లో చేరుతాయి కొన్ని గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా వైట్ వెనిగర్ కలిపి రాత్రివేళ సింక్ కింద బొద్దింకలు కనిపించే చోట చల్లితే బొద్దింకలు పోతాయి. కొంచెం పంచదారలో బోరిక్ యాసిడ్ కలిపి బొద్దింకలు ఉండేచోట చల్లితే ఫలితముంటుంది. ఒక లీటర్ గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా కలిపి సింక్ కింద డ్రైనేజీ అవుట్ లెట్ దగ్గర పోసిన బొద్దింకలు ఇతర పురుగులు పోతాయి.