మరాఠి చిత్రం సైరత్ తో ఎంతో మంచి పేరు తెచ్చుకొన్న దర్శకుడు నాగరాజ్ మంజుల్ పై ఆయన మాజీ భార్య సునీత తనపై జరిపిన నేరాల గురించి చెప్పుకొచ్చారు .నాకు 18వ సంవత్సరంలో నాగరాజుతో వివాహం జరిగింది. ఆ సమయంలో తన కెరీర్ గురించి నాగరాజు ఎంతో ప్రయత్నం చేసేవాడు. ఇంటికి నేనే పెద్ద కోడలిని సాంసారమ్లో ఎన్నో చిక్కులు ఎదుర్కొన్నాను. నాగరాజు ప్రవర్తన హద్దులు మీరి ఉండేది. ఇంటికి అమ్మాయిలను తెచ్చుకునేవాడు నన్ను అబార్షన్ల గురించి వేధించేవాడు. రెండు మూడు అబార్షన్లు చేయించాడు. ఇక అతని హింసలు భరించలేక 2014లో విడిపోయాం అని చెప్పింది సునీత. మీటూ ఎన్నో చీకటి కోణాలను బయటికి తెస్తుంది.

Leave a comment