ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు సృజనాత్మకత పెరిగే లాగా వారికి కవితలు సంగీతం పరిచయం చేసేందుకు స్లామ్ జౌట్ లౌడ్ ని ప్రారంభించారు. హిమాచల్ కు చెందిన జిగ్యాస లబ్రూ.ఈమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి.‘అల్పాదాయ వర్గాలుండే ప్రాంతంలో వాలంటీరుగా పాఠాలు నేర్పిది.జిగ్యాస 2018 లో స్లామ్ జౌట్ లౌడ్ ప్రారంభించి ఆత్మవిశ్వాసం, భావవ్యక్తీకరణ సృజనాత్మకత మొదలైన 21వ శతాబ్దపు నైపుణ్యాల్ని అయిదేళ్లపాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నేర్పిస్తారు. వీళ్లలో 70 శాతం బాలికలే నాలుగు రాష్ట్రాల్లోని 900 గ్రామాల్లో 50 వేల మందికి శిక్షణ ఇచ్చారు. వీళ్లలో చాలామంది వివిధ వేదికలమీద తమ కళల్ని ప్రదర్శిస్తున్నారు కూడా.జిగ్యాసఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబిడలో స్థానం దక్కించుకొంది.
Categories